మన రాష్ట్రం లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అదే ముఖ్యమంత్రి ఏవరు అనే దాని గురించి,
గమనిస్తుంటే అంత పేద్ద నాయకుడు చనిపొయాడు అన్న భాధ ఏ కోశానా కంగ్రేస్ వారిలో కనిపించడం లేదు.
ఇకపోతే చాలా మంది M.L.Aలు జగన్ నే.తరువాతి c.m చేయలని అని అమ్మ గారిని (సొనియా)తేగ ఇబ్బంది పేడుతున్నారు. సాక్షి పేపర్ ఒవర్ యక్షన్ ఇక చేప్పవలసిన పనిలేదు.ఈ విషయాలన్ని ఏలా ఉన్న మన మీడియా మాత్రం ఫుల్ ఫామ్ లో ఉంది ఇంకోక్క నాలుగు సంవత్సరాల వరకు మీడియకి మంచి న్యుస్ ఫాలోయింగ్.
ఇకపోతే అసలు విషయాం y.s.r గారి చావు వల్ల తీవ్రంగా నష్ట పోయున వారు:
౧.రోజా ప్యుచర్ గాజాలొ కనిసిపోయింది
౨.విజయశాంతి కి శాంతి లేకుండా పోయుంది
౩.ఇక చిరంజివి సంగతి డిసైడ్ కాలేదు
y.s.r చావు వల్ల నష్ట పోయున వారిలో మన నాగ్ కోడుకు నాగాచైతన్య కూడా ఉన్నారు.
y.s.r క్రాశ్ తో జోష్ హొష్ లో లేకుండా పోయింది విధీ విచిత్రం తో పాటు చిత్రం అంతే ఇదేనేమొ!



6 comments:
వయ్యస్సార్ పోయాడన్న బాధతో జోష్ సినిమా చూట్టానికి ఎవరూ వెళ్లలేదంటారా? నేన్నమ్మను. సినిమాలో సీన్ లేక పోయిందంతే.
సినిమా బగాలేదు నిజమే కాని మీడియా అంత y.s.r గురించి పటించుకోని. జోష్ కి అసలు పబ్లిసిటి ఇవ్వలేదు అని నా ఉద్దేశం సార్.
hey.. wen ever i open ur blog.. many spam windows are opening by themselves.. i dunno if u hav anythin to do with it. If so, take care of it please.
The initial collections to a movie depend on the first talk. "Josh" didnt get any talk because the people were busy with the YSR news. Its not brcause of the pain, its because of the curiousity (about the death)
malakpet rowdy గారు,
మీరు చేప్పింది నిజం..y.s.r incident(accident అనాలి ఏమొ)వల్ల జోష్ కీ కోంత వరకు నష్టం జరిగింది
ఇనీషియన్ ఓపెనింగ్స్ అనేవి చిన్నా చితకా నటీనటుల సినిమాలకి వర్తించే విషయం. అటువంటివారి సినిమాలు మొదటివారం ఆడకపోయినా మెల్లిగా పుంజుకుంటాయన్న ఆశతో మరో ఒకట్రెండు వారాలు నడిపించి చూసే సాహసం ఎగ్జిబిటర్లు చెయ్యరు. స్టార్లు, వాళ్ల తనయుల భారీ సినిమాలకి అవసరమైతే ధియేటర్లు ఖాళీగున్నా రెండు మూడు వారాలు బండి లాగించగల సత్తా ఉంటుంది కాబట్టి ఓపెనింగ్స్ అనేది సమస్య కాదు. జోష్ నిజంగా బాగుంటే వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ ద్వారా ఇప్పటికే పుంజుకుని ఉండాలి.
Post a Comment