అసలు ఈ పేయింటిగ్ లో ఏముందో ఏంత అలోచించిన అర్ధం కావడం లేదుఈ మొనాలిసా కి కన్ను బోమ్మలు ఏందుకు లేవు అంటే ఇది పుర్తి చేయలేదా.నవ్వుతుందా లేక నవ్వడం లేదా.
ఇందులో ఏముంది .
ఇది అడ బోమ్మ లేక మగవాడి బోమ్మ...
ఓ డేవిను ఏంది నీ మర్మమము
ITS KATHA PAWAN
అసలు ఈ పేయింటిగ్ లో ఏముందో ఏంత అలోచించిన అర్ధం కావడం లేదు

7 comments:
లియొనార్డో డావిన్సీ కే తెలియాలి...
రహస్యం .. ఏమీ లేదు. అంతా కళా విమర్శకుల మాయ. డావించీ గీసినవాటిలో అదో సాధారణమైన వర్ణచిత్రమంతే.
డావిన్సీ గీసినవాటిలో అదో సాధారణమైన వర్ణచిత్రమైతే మొనాలిసాకి అంత ప్రత్యేకత స్థానం ఎందుకిస్తారు ? ఏదేమైనా అర్ధం చేసుకోవడం కళాకారులకే సాధ్యమేమో ...
@పరిమళం:
అర్ధం చేసుకునేపాటి కళాకారుడు నాలో ఉన్నాడనుకుంటా - ప్రత్యేకించి వర్ణచిత్రాల విషయంలో :-)
ఆహ నే మొదటి సారి మీ బ్లాగులో అడుగు పెట్ట
ఎంత మంచి టపా...
ఆ బొమ్మలో రహస్యం ఏమిటంటే ఆ చిన్న చిరునవ్వు మరియు మీ ఎటు నుంచి చూసినా ఆమోనలిసా మీ కేసు చూస్తున్నట్టు ఉంటుంది.. కావాలంటే ఒక నలుగురు అయిడుగురుమీ ఫ్రెండ్స్ వేరు వేరు దిశలలో నిలుచుని చూడండి ఎవరికీ వారికి ఆ మోనాలిసా వల్ల వైపే చూస్తున్నట్టు ఉంటుంది...

ఇది నాక్కూడా అర్థం కాలేదు... కానీ దీని గురించి చాలా కథలు మాత్రం విన్నాను... అవన్నీ నిజంగానే కథలో లేదా నిజాలో... తెలీదు మరి!
కానీ... ఒరిజినల్ మోనాలిసా చిత్రం చూసినప్పుడు మాత్రం నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు. నేను watercolor , landscapes లవర్ ని అవటం వల్లనో, లేదా అది చాలా దూరం నుండి మాత్రమే చూడటానికి allow చేయటం వల్లనో ఏమో తెలీదు మరి!
Post a Comment