Subscribe:

Ads 468x60px

Pages

LEADERS ARE COMING FROM NORMAL PEOPLE WITH EXTRA ORDINARY SKILLS.

చిరు ఏక్కడ ఉన్నావు...

అయన పేరు చేపితే సంచలనం...

ఏక్కడికి వేళ్ళిన ప్రత్యేక స్ధానం...

అయన గురించి ఒక్క మాట తేడాగా మాట్లాడిన ఒప్పుకోని అభిమాన జనం...


అయన ఒక్క వీరుడు ,ధిరుడు దాదాపు ముపై సంవత్సరాలు సింగిల్ గా సిని పరిశ్రమను ఏలారు..

ఇది ఒక్కప్పుడు
ఇప్పుడు

పేరు చేపితే జనం లో చలనం లేదు...

ఏక్కడ ప్రత్యక స్ధానం అటుంచి కుర్చోవాడానికి కుడా స్ధానం లేదు(స్టార్ నైట్ చుసి)...
అయన గురించి అసలు మాట్లాడని (పట్టించుకోని)అభిమానులు...

ఇంకేవరో కాదు చీరంజీవి.


ఒక్క సంవత్సరం లో ఏంత తేడా అసలు ఇది ఏలా సాధ్యం.ఏక్కడ లోపం ఉంది.
కోండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఉడిపోవడం అనే సామేత చీరు కి సూట్ అవుతుంది..

చిరు అసలు ఏం చేస్తున్నాడు ఇప్పుడు.

8 comments:

bondalapati said...

బాబూ,చచ్చిన కుక్కని ఇంకా ఎందుకు కొడతావు?

Anonymous said...

కాంగ్రెస్స్ పంచకు పాలె కాపు కుక్కగా ఉన్నాడని మర్చి పొయారా? పొరపాటున ఎక్కడయినా కాంగీ ఓడిపోతుంది అని అనుమానం వస్తె చూడండై జెండా పెకియినా, పీకకుండా నయినా ఈ కాపు కాసె కుక్క ఎలా వచ్చేస్తుందొ :)

నాగప్రసాద్ said...

>>"చిరు అసలు ఏం చేస్తున్నాడు ఇప్పుడు."

బహుశా ఈ టైంలో నిద్రపోతూ ఉండొచ్చు. :) :) :)

Anonymous said...

kapu kapu ani avasarama leka slesha

Anonymous said...

కాపు రాజకీయనాయకులతో (ముక్యంగా కాంగీ వాళ్లతో) మంతనాలు వేస్తూ, రాజకీయాలలో జీరో లాగా ప్రవర్తిసున్న హీరొ గారి గురించి అలా అన్నాను.

సరె, ఇవ్వాళ రేపు, ఎవ్వరి మనోభావాలు దెబ్బతీయకూడదు అన్న సెంటిమెంట్ ఆధారం గా పై కామెంట్ ను ఇలా చదువుకొండి.

కాంగ్రెస్స్ పంచకు కాపలా కుక్కగా ఉన్నాడని మర్చి పొయారా? పొరపాటున ఎక్కడయినా కాంగీ ఓడిపోతుంది అని అనుమానం వస్తె చూడండి జెండా పీకి అయినా, పీకకుండా నయినా ఈ కాపలా కుక్క ఎలా వచ్చేస్తుందొ :)

Praveen Communications said...

చిరంజీవి ఏమి చేస్తున్నాడు అనేది నాకు అనవసం. ఎందుకంటే నేను రాసిన కధ లో హీరో వేశ్య దగ్గర హీరో . సమైక్యాంధ్ర గూండాలు వెళ్లి పోగానే షాపుతీశాను

పవన్ said...

bondalapati గారు..కుక్క కాదు పాము కదండి...

anonymous గారు.. ఎంది ఈ అల్లరి :)

నాగప్రసాద్ గారు...:)) :))

praveen communications ...నైస్ పేరడి

cartheek said...

nenu karthik tholiadugublogger.
pavan gaaru thanks andi.
pavan gaaru meeevaro koodanaaku theliyadu..
ippude mee blogkivachchanu.
meeru aa roju naablog lo coment choosaanu,

nannu odarchinanduku thanks andi.

naaku antha kopam raavadaaniki,baaada kalagadaaniki kaaranam nannu naa thopaatu nenu akkalu bhavinche vaallanu kooda thiduthoo mailschei ba ra re gaari coments link ichcharu.

andukenenu baskergaare anukunnanu.

anyways thaks pavan gaaru.

Post a Comment