Subscribe:

Ads 468x60px

Pages

LEADERS ARE COMING FROM NORMAL PEOPLE WITH EXTRA ORDINARY SKILLS.

తోక్కలో రిజర్వేషన్లు ఏందుకు ఇవ్వాలి?


ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్లు...

బడుగు బలిహిన వర్గలకు రిజర్వేషన్లు...

మాల మాదిగ లకు రిజర్వేషన్లు...

అడవారికి రిజర్వేషన్లు...

ఇవి సరిపోకా వీటిలో మళ్ళి కోటా పేంపు..
స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచిన ఈ రిజర్వేషన్లు మాత్రం అలాగే ఉన్నాయి.

అన్ని అర్హాతలు ఉండి కుడా మా లాంటి చాలా మంది యువకులు కేవలం ఈ తోక్కలో రిజర్వేషన్లు మూలంగా చాలా అవకాశాలు వదులుకున్నాం.
ఇవి సరి పోకా ఇంకా వీరికి ప్రత్యేక వసతులు కావాలి

ఏందుకు ఈ రిజర్వేషన్లు వారికి ఏందుకు ఇవ్వాలి.

అర్హత లేకుండా ఉద్యగాలు పోందుతున్నారు ఇవి సరి పోకా ఇంకా ఇంకా కావాలని పాకులాడుతున్నారు.
వీరి ఒట్ల కోసం రాజకియా నాయకులు కుడా తానా అంటే తందాన అంటున్నారు.
ఈ రోజు ఏ ప్రభుత్వ అఫిస్ కి వేళ్ళిన అక్కడా దాదాపు అందరు ఈ రిజర్వేషన్లు మూలంగా ఉద్యోగాలు చేస్తున్నావారే ఇలా ఇంకా ఏంత కాలం.
ఈ దేశం వాల్ల జాగిరా.అర్హత తగ్గ గౌరవం మన దేశం లో ఏప్పుడు వస్తుంది.

13 comments:

Anonymous said...

CHAKKATI PRASHNA ... SAMADHANAM DORAKANI PRASHNA ...

raz said...

hello dude, countrys development lies on its literacy rate , do u know why the reservation are made in 1950,s when they made the rule for every 100 farward people 60 people are educated and for every 100 backward and other 15 people are educated.And reservation is made to encourage the later and increase the number. And after 50 years for every 100 people of farwrd people 95 people are educated and do u know the rate of increase in th later is just 40 out of 100.
what you witness today is just a few people enjoying the reservation doesnt mean that evry one in the backkward ans secheduled and minority are enjoying . If thats the case india will have 100 percent literacy .
at present it is 66% percent and 44% is the scheduled and backward. Do u want poor to be poor and rich to be rich.

Mate however there should be some ammendement and change in reservation but not completely taken out.

It should be taken out when all peolple are treated equally, socially , when people are not differnciated. Do you think that will happen

it wont untill all are educated. That how reservation helps in increasing every economy.
Ofcourse it is misused in some cases but i would like to remind u mate still 70% of sc,s and 80 % of ST,s and nerly 40 % of Bc,s are uneducated. And only 5 %of farward people are uneducated

bilahari said...

So Raz, in a way reservations are encouraging SCs and STs never increase their literacy rate beyond a certain percentage. I think lack of literacy reasons has got to do with more of financials reasons than caste. That should lead to a financially backward based reservations.

So, what about poor in forward castes, do you want them to be poor and devoid of opportunities becoz by some goddamn mistake they were born in FC?

Dont show literacy as argument for reservation. Thought I am against reservations, I dont mind if its based on economic catergorization. For ex: All the BPL(Below poverty line) families should be uniformly eligible for reservation.

పవన్ said...

raz
thats story of before 50 years dude
know its so long
illiteracy is not only in backward people its also in all divisions.
they get lot of oppurtunites from long time.but this people need more then enough.

విజయకృష్ణ బాబు తాటికొండాల said...

Because of reservation by cast .. People who most deserved are not getting but .... unnecessarily even people with good economic background are also getting same reservation... Either stop the reservation or Reservation should be based on economy not on cast or religion ....

vasu said...

నువ్వు కూడా మాల వాడి కడుపునో మాదిగ వాణి కడుపునో పుట్టివుంటే ఆ బాధ చిన్న, చూపు, ఆక్రోశం తెలిసేది ... నువ్వు నాయుడు కుటుంబంలో పుట్టావు కదా. ఆ బాధ నేకు తెలీదు.మీ తాత ముత్తాతలు నానా గడ్డి కరిచి , ఎంతోమందిని అనగదొక్కితే వచ్చిన దే ఇప్పుడు నువ్వున్న స్థితి ...ఒక పని చేద్దాం రిజర్వేషన్లు అవసరం లేదు ... భూమిని పంచేయండి.

Anonymous said...

@ వాసు గారు: నేను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను. చిన్నతనం నుండీ కూడా మీరు చెప్పిన అదే బాధ, చిన్న చూపు, ఆక్రోశం అనుభవించాను. ఎందుకో తెలుసా. మాది పేద కుటుంబం. మా పేదరికం ఎన్నిరకాలుగా అవమానం పొందాలో అన్నీ పొందేలా చేసింది. పాఠశాలలో మాకు ఉచితంగా టెక్ష్ట్ బుక్స్ ఇవ్వరు, ఎందుకంటే మేము బ్రాహ్మలం. మా కన్నా ఎంతో ధనవంతులైన బి.సి. విద్యార్ధులు కొనుక్కొగలిగే స్థోమత ఉండి కూడా ఉచితంగా పొందేవారు అవే పుస్తకాలని. ఇలా ఎన్నో ఎన్నెన్నో, ఈరోజు సమాజంలో ఉన్నత కులమా, నిమ్న కులమా అన్నది కాదు, ఆర్ధిక స్థోమతే మనిషి విలువను పెంచుతుంది.

Ramesh said...

బ్రాహ్మలు గారూ... మీ కుటుంబం అంటరానితనం విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందో గమనించారా. ఇప్పటికీ అదే పద్దతి. కులం కారణంగా ఎన్నో అవమానాలు. గర్ల్ ఫ్రెండ్స్ ఇంట్లో పెళ్ళికి ఆబ్జెక్షన్. ఫ్రెండ్ ఇంట్లో కూడా పని వాళ్ళకు ఇచ్చే కప్పులో టీ. మీరు చేసిందే కదా ఇదంతా. డబ్బులేకపోయినా ఆనందమే కానీ. మీరు మాకు మనిషికి ఉండే విలువ లేకుండా చేసారు.

పవన్ said...

వాసు
నాయుడు కడుపు లో పుటినంత మాత్రనా అందరు కోటిశ్వరులు కాదు.మాల వారంత బీకారిలు కాదు.అరవై ఏళ్ళు గా మీరు పోందుతున్నా రాయితీలు అవకాశాలు మేము కట్టిన పన్నులు వదులుకున్న అవకాశలే.
ఇంకా ఇలా ఏంత కాలం కుర్చోని తీంటూ మమ్మల్ని అనగదోక్కుతున్నారు అన్న మీ ఏడుపు అపుతారు.
అర్హత ప్రకారం కాలేజి సిటులు ..ఉద్యొగాలు ఇస్తే నిలబడటానికి నిడ ఉండదు....

పవన్ said...

ramesh గారు,
Anonymous గారు అన్నట్లు ఇప్పుడు సమాజం లొ డబ్బే మనషి విలువను పేంచుతుంది అంతే కాని కులం కాదు

Anonymous said...

http://www.innervoice.co.cc/2009/12/blog-post_24.html

Raz said...

Hi mates,
Bilahari i agree with to some extent, but mate the percent of poor people in FC is equal to rich in SC and ST.

Coming to your idea of reservation based on financial conditions,Sc & sts are 24& and FC,s are 36% in india's population. Mate whom do u think will be more poor, Again sc and st people will dominate here.

In a country like india(Which is fully corrupted) this cannot be fulfilled and leads more injustice in the sense every one who has money will place them under the category of poor by corrupting.
We think its a goods idea but as the system is failed its not right. And u will say that should be strictly implemented.But mate that doesnt happen.
I am a government servant i know how bad the systems goes and people behave.All the rich people come with cruel intentions and are not dared by poor.

Changes must be made in the reservations like,
reservations should be limited to education and not to jobs, poor in fcs should claim reservations and rich and govnment servants in scs should be relieved from reservations.
BUT not completely removed.

There is no optimal solution for this, what we know and what we see is little there is a lot of analysis that is to be made and decission should be taken accordingly.

Mate as long as democracy is corrupted there will be a lot of injustice all sort of people which cant be changed.

RAZ said...

The sign to this blog u published should CHANGE not STOP

Post a Comment