నేను చేప్పేది ఏమనగా
తేలంగాణ ప్రాంత ప్రజలకు తీవ్రమైన అన్యాయం జరిగింది కావునా
తేలంగాణకు (మాత్రమే).
-ఉచిత విద్యత్ ఇవ్వాలి.
-ఉచిత రుణాలు
-ఉచిత ఇళ్ళు మంజురు చేయాలి.
-అక్కడ ఉన్న ప్రజల అందరికి ఒక్కక్కరి పేరు మీద రేండు లక్షల రుపాయలు బ్యాంకులో డిపాజీట్ చేయాలి.
-ముఖ్యమంత్రి పదవి..ప్రదాని పదవి...రాష్ట్ర్రపతి పదవి...అక్కడి ప్రాంత నాయకులకు ఇవ్వాలి.
-ప్రతి ఇంటికి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు...ఒక్క పది ప్రవేటు ఉద్యోగాలు తప్పనసరిగా కేటాయించాలి
-ప్రతి ఇంటి పిల్లలకు అని కార్పరేట్ కళాశాలలో ఉచిత విద్య అందించాలి
-అన్ని వీధులకి కే.సి.అర్ పేరు పేట్టాలి.
-అంద్ర ,రాయలసిమ ప్రాంత ప్రజలు కోంప గుడు వారికి రాసివ్వాలి.
ఇంకా....
దేశ రాజధాని డిల్లి నుంచి తేలంగాణా ప్రాంతానికి రావాలి.
అక్కడ ఉన్నా వారందరికి ఒక్క నానో కారు..ఫ్రిజ్ ..టివీ...వాషింగ్ మీషన్..ఏ.సి ఉచితంగా ఇవ్వాలి.
ఏందుకంటే ఈ దేశం లో తేలంగాణా ప్రాంతం మాత్రమే వేనకబడి ఉంది మీగిలిన అన్ని ప్రాతంలు అమేరికా ,జపాన్ స్ధాయిలో అభివృద్ధి చేందాయి కాబట్టి.
రాయలసిమ ,అంద్ర ప్రాంత ప్రజలందరం వేళ్ళి వారి ఇళ్ళ దగ్గర చాకిరి చేయాలి అప్పుడే ఆ ప్రాంతం మాహా బాగా అభివృద్ది చేందుతుంది



20 comments:
:))
ఇంకో విషయం. తెలంగాణా వాళ్ళే మొగాళ్ళూ, మొగుళ్ళు. అందుకని ఆ అబ్బాయిలకు మాత్రమే ఆడపిల్లలని ఇవ్వాలి. సీమాంధ్ర అబ్బాయిలు అందరూ గుండు కొట్టించుకోవాలి.
ఇవన్నీ చేసే బదులు AP ని డివైడ్ చేసి ఇచ్చెయ్యమందాం.. మనం ఏమీ పొగొట్టు కోనక్కరలేదు...
మీ మెంటల్ రాతలు మీకే నచ్చాలి.
మీరు మా తెలంగాణాను అభివృద్ది చేసేదేమిటి.
మా బతుకు మేం చూసుకోగలం. మీ దయా ధర్మాలెం మా కక్కరలేదు.
దోచుకుంటూ, దొబ్బి తింటూ ఉధరిస్తున్నట్టు మాట్లాడడం మీకే చెల్లింది.
కొక్క గోమార్ల లా కాకుండా ఆత్మాభిమానం వున్న మనుషుల్లా ఆలోచించండి.
@Rajanna,
"మా బతుకు మేం చూసుకోగలం" అవునా మరి అలాగయితే బూజు లాగా మా హైదరాబాదును పట్టుకొని ఎందుకు వేలాడుతున్నారే? వెళ్లి మీ ఉళ్లలో మీ బతుకు చూసుకోరాదే!!
బతుకు సూసుకొనెటోళ్లు అయితే మరి ఊరిమీద పడి ఏడవటమెందుకె? మీ kcr దొరనే అడగొచ్చుగా, బాంచెన్ ఇన్నిసార్లు ఎన్నికయ్యినావుకదే ఏమి సూసినావే అని? ఇంతకీ మీ దొర ఇల్లు అమ్మి, పాపం వరదబాధితులకు ఇళ్లెవో కట్టిస్తానన్నటున్నాడు, ఆ పని సూడరాదే రాజన్నా, ముందు, నీ కాల్మొక్కుతాం. మా హైదరాబాద్ కు ఓ లొల్లి గాడు తగ్గినాడనుకొంటాం, పాపం పేదోళ్లకేవొ ఇల్లు వస్తాయి, వీనికి వోటేసినందుకు.
ఇంకోమాటే రాజన్నా, తెలంగాణాను దోచుకొన్నది అందరికంటే మీ దొర లాంటి మీ నాయకులే అని నీకు తెల్వదే, లెక పుట్టినప్పుడే బొడ్డుతో పాటు బుఱ్ఱ కూడా ఎమయినా కట్ చేసారే?
అన్న anonymous anna, ఏడ ను౦చో వచ్చి మా hyderabad అన్టున్నవ్ అ౦టె నువ్వు గ్రేట్ అన్న. నీ లాన్టి బ్రిటిష్ స౦తతి ఇన్క ఉన్నద౦టె అది తెలుగు వారి భాగ్యమే కదా !
బిడ్డా, మీ దొర లాగా కరీమ్నగర్లో పుట్టల, హైదరాబాద్ లో పుట్టిన, వానిలాగా బూతులు మాట్లాడనోడు ఈడవోడు కాదు అనుకోవద్దు మల్ల.
హైదరాబాద్, హైదరాబాదోళ్లది, ఈడ ఉంటున్నోళ్లది, ఈడ వోట్లెస్తున్నోళ్లది, ఈడ బతుకుతున్నోళ్లది అది మీలాంటోళ్లకి సమజ్కాదులే బిడ్డా,
ఎంది రాజన్న ఎమయినా కరిసిండా నిన్ను? :)
అంత రోసమున్నోళ్లు మా హైదరాబాద్ ను మాకు వొదిలి మీ లొల్లి మీ ఊళ్ళలో పెట్టుకోరాదే?
తెలంగాణ సాయుధ పోరాటాన్ని మీ తరతరాల బూజు నైజామ్ అణిచివేస్తుంటే సాయమందించింది.. ఆయుధాలిచ్చింది... షెల్టరిచ్చింది తోటి తెలుగు సోదరులు. ఎప్పడూ ఆ సోదరులు అన్యాయం చెయ్యలేదు. సాయమే చేశారు. కష్టకాలంలో ఆదుకున్నారు. రజాకార్లు, పటేళ్లు, రెడ్డు విరుచుకుపడుతున్న సందర్భంలో తెలంగాణ వీరులకు తమ వంతు సాయమందించారు. ఇదంతా తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రను చదివితే తెలుస్తుంది. ఇప్పడు మీరు ఆత్మన్యూనతా భావంతో ఆలోచిస్తే ఎవడేం చేస్తాడు. 1948 సాయుధ పోరాటం కూడా విశాలాంధ్రలో ప్రజారాజ్యం కోసమే పోరాటం జరిగింది. మరి ఈ తెలంగాణ సెంటిమెంట్ ఎప్పుడు ఎక్కడ పుట్టింది. ఎవరు ఆజ్యం పోశారు. ఎందుకు పోశారు.
రాజకీయ నిరొద్యుగులు పుట్టించారు. ఓ రెడ్డి దొర, ఓ తెలంగాణ దొర తమ రాజకీయ ఉద్యోగాల కోసం పుట్టించారు మంటలను. సమస్యలను పరిష్కరించుకోవటానికి ప్రయత్నించకుండా రాజకీయాధికారం కోసం పాకులాడారు. అక్కడే తేడా వచ్చింది.
ఓరి Anonymous,
నీ యాసలోనే తెలిసిపోతుంది నువ్వు తెలంగాణోడివి కాదని, హైదరాబాదోనివి అసలే కాదని. ఇక్కడ పుట్టినాకూడా నీలో వంకర బుద్ది ఆంధ్ర నుంచి వచ్చిందే. తిన్నింటి వాసాలు లేక్కపెట్టడం అంటే ఇదే మరి.
We can recognize the falseness that you tried to pretend.
మీ ఆంధ్రోళ్ళ కుళ్ళు బుద్ది - విషంగక్కే ప్రవర్తన ఈ రాతల్లోనే స్పష్టంగా తెలుస్తోంది.
తెలంగాణ ప్రజల్లో మీపై కలిగిన ఏవగింపు మరియు మీకింత దరిద్రమైన పేరు రావడానికి కారణం కూడా ఇదే ప్రవర్తన.
తెలంగాణ అంటే ఉగ్రవాదం అన్న లెవిల్లో ఎందుకండి మీలాంటివారుకూడా ఇలా రాస్తున్నారు!
తెలంగాణా విడిగా ఉండానే దానికి ఎవరి స్థాయిని బట్టివాళ్ళు అర్ధాలు చెప్పుకుని, ఎవరి ప్రయోజనాలకోసం వాళ్ళు ఎగబడుతున్నారు.
తెలంగాణా కావాలి అంటే అక్కడున్న మిగతా ప్రాంతాలవాళ్ళు వెళ్ళిపోవాలని కాదు. తెలంగాణ ప్రాంతంలోని వనరులు, డబ్బు కేవలం తెలంగాణ ప్రాంతానికే ఖర్చు చేయాలి అని.
తెలంగాణలో నివాసం వచ్చి ఉన్న ప్రతి ఒక్కరు తెలంగాణ బాగు కోరాలి. ఇక్కడ వుంటూ జై ఆంద్రా నడం నీచంగా ఉంది!
ెలంగాణాలో ఇప్పుడు నివసించే ప్రతి ఒక్కరు తెలంగాణా ప్రాంతానికే చెందుతారు. ఇకముందు వలస వచ్చేవారు కూడా తెలంగాణా ప్రాంతానికే చెందుతారు. కాని ఒక్కటి ఒప్పుకోవాలి. ఇక్కడి వారుగా ఇక్కడి ప్రాంతంపై అభిమానం కలిగి వుండాలి, ఇక్కడి అభివృద్దీ కోరుకోవాలి.
ఇక్కడి ఆంధ్రా,మహారాస్ట వాళ్ళని ఎవరూ పొమ్మని అనరు. ఇంకా ఎవరు వచ్చినా స్వాగతం పలుకుతారు. ఇక్కడి వాళ్ళలో కలుపుకుంటారు.
మీరంతా మేథావులు రాజకీయ నాయకులలా మీరు కూడా అర్ధాలు మార్చి చండాలం చేయకండి.
తెలంగాణ అంటే తెలంగాణ ద్వార ప్రభుత్వానికి వచ్చిన ధనం కేవలం తెలంగాణ అభివృద్ది కే చెందాలి. అంటే తెలంగాణలొ వున్న ఇతరులుకూడా అభివేద్ది చెందుతారు. ఇందులో ఎవరికి నష్టంలేదు.
శరత్ గారు :)) :))
అవును పాయింట్ బాగుంది పేళ్ళి సంసారం చేయగల మేగాళ్ళు వాళ్ళే.
rajana
అన్న అదే కదన్న మా భాధ కుడా సిమాంద్ర ప్రజలు తేలంగాణా వాళ్ళ ఇళ్ళ దగ్గర కు వచ్చి మరి దోచుకున్నారు గదే
anynomus
ఇక్కడా నిజాలు మాట్లడకు తేలన్నకు కోపం వస్తుంది
సంక్రాంతి శుభాకాంక్షలు
వెదవ పరుగును నీవు. ఎందుకు పరుగేడుతున్నావో తెలుపరా ?
నీ లాంటి వేదవ ల కోసమే రా... L.M.K.D
amma nana la ku antha gavaram iche vadivaithe
ila nichanga rathalu rayavu manishiki samskarm mukyam adi nerchuko tarvatha telangana gurinchi matladuduvugaani.pakkavani badhanu veelaithe arthm chesukovadaniki prayathnam cheddam, kaka pothe vadileddam kaani nichamaina vyakyanaalu maanukundham.
anna seema paruvu thiyaku neelantivaallavalla mana seema paruvu pothundhi. TELANGANA veru padithe bathakaleva. vari musti lekunda dinam gadavadha. varu meeru maaku vaddu ante ni lanti kothamandhi vare kavalani vedisthe bathakalemani kullu nu enduku vellagakkuthunnaru.
seema ani cheppukogane saripodhu pravarthanlo nu adi kanipinchali.vallu droham jarigindi ANDRA vallavalla antunte nivenduku egiripaduthunnav.dayachesi ilanti vyakyalatho seemaparuvunu digajarchakandi.
avagahana lenivaaru kuda matladamvalle paristhilu ila thagalabaddayi. frist rastra charitra pai avaghahana penchuko.atharvatha matladu.
niku charitragurinchi em thelusu ?
telangana ku appudu indipendence vachindo thelusa ?
potti sriramulu evarikosam tyagam chesado telusa ?
tamilanadu nunchi seema andhra veedi poye samayamlo telangana akkada ? alla vundo telusa?
hyderabad rastra gurinchi telusa ?
sriram sagar project gurinchi telusa ?
nagarjuna project 19 km endu jaripaaro telusa ?
rajoli banda daggara MBNR ku jaruguthunna anyamgurinchi telusa ?
krishna nadhi rastram lo ekkada praveshinchi ekkadiki pothundo telusa ?
krishna nadhi jalalanu evaru ekkuvaga viniyoginchukuntunnaro telusa ?
610 GO telusa ?
98 go telusa ?
andhrapradesh adhauyam lo TELANGANA vaata telusa?
budjet lo TELANGANA ku ketainchina vaata telusa ?
TELANGANA prajala stithi gathulu thelusa ?
hyderabadh nijam paripalana kaalam nunchi desam lo ennavasthanam lo vundho telusa ?
hyderabad cheritra telusa ?
valasala bathuku lu telusa ?
venukabadina pranthalu desham lo chana vundochu kaani rendu jeevanadu lu vaati vupanadulu paaruthunna prantham,nadhule leni prantham kante venuka badadaniki karanam telusa ?
nadulundi vasathulundi prabhutva adayamlo 50% isthu venukabadina vainam telusa ?
hyderabad rastram vileenam appudu entha migulu nidhi vundho telusa ?
ila cheppukuntu pothe ...............???????????
mundhu e vi thelusuko tarvatha ni vakranga vyakyaninthuvu gaani.
katha pavan ni peruku thaggattugane kathalu bagane allav nijamthelusuko..........
lekapothe katha thone katham ayithav
పైనా రాసిన అందరు anonymous లకు ఒక్కే సమధానం (అందరు ఒక్కటే అని నా అనుమానం)
అన్న ...
దేశం లో వేనకబడిన ప్రాంతం అంటు ఉందా మన దేశం ఇంకా అభివృద్ది చేందుతున్న దేశం అంటే దాదాపు అన్ని రాష్ట్రలు ప్రాంతాలు వేనకబడే ఉన్నాయి..వీడిపోతే అబ్బివృద్ది చెందుతాము అనుకుంటే మన దేశం ఏన్ని రాష్ట్రలు ఉంటాయి.
ఆడు ఏవడో చేప్పినట్టు రాష్ట్రన్ని ఐదు ముక్కలు చేయలంటా హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతం గా చేయలంటా అంద్రని ఐదు ముక్కలు చేస్తే ఇంక దేశాన్ని ఏన్ని ముక్కలు చేయలి.
ఇప్పటి వరకు తేలంగాణా రాష్ట్రమే ఏర్పడలేదు అప్పుడే కుక్కల కోటుకుంటున్నారు మీ ప్రాంత నాయకులు ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే కేసిఅర్ లాంటి వారి చేతుల్లో మీ బ్రతుకుల కుక్కలు చీంచిన విస్తారి అవుతాయి.
pawan,mundu chaala vishayalu study cheyyali.mee vurlo samasyaku pariskaramaargalu chupakunda telangana vishayaaniki vaste etla.chaduvukunna vaadivi maamulu vaallalaaga aalochiste etla.mundu nijaalanu telusuko,taruvaata etlaina maatladavachu.naakalla munde kurnoolnunchi donga certificatesto chaalamandi telangaanalo vudyogaalu techukunnaru.1995 lone itla jarigithe 40years kindata etla jarigintundo vuuhinchu.naadi raayalaseeme anyayamu evaru chesina adi anyayame.telangaana iste manaku vacche nastamu gurinchi maatladu.telangana iste valla bathukulu emaoutayo manakenduku gajula
Post a Comment