Subscribe:

Ads 468x60px

Pages

LEADERS ARE COMING FROM NORMAL PEOPLE WITH EXTRA ORDINARY SKILLS.

యువత రాజకీయలలో కి ఏందుకు.

యువత రాజకీయలలో కి ఏందుకు.
ప్రస్తుత రాష్ట్రం లో కాదు దేశం నేల కోన్న పరిస్దితులకు ఏవరు కారణం...
నిరుద్యోగం..అధిక ధరలు..గుండాయిజం....వీటన్నటికి కారణం వయస్సు మళ్ళిన కుళ్ళిన రాజకియా నాయకులు.
60 సంవత్సరాలకి ప్రభుత్వ ఉద్యోగానికి రిటైర్మేంట్ ఉన్నట్లు రాజకియా నాయకులకు కుడా ఉండాలి..
ఇన్ని సంవత్సరాలు దేశాని పాలించిన వీరు ఒక్క అడుగు కుడా ముందుకు కదలించ లేక పోయారు..

అన్నిటిని సాధించగల అర్హతలు మన దేశ యువత లో ఉన్న ,వాటిని వేలుగులో కి రానివ్వకుండా ఈ ముసలి..రాజలియనాయకులు అడ్డుకుంటున్నారు.
యువకులు రాజకియలలోకి రావాలి...వారి అవేశం ఈ దేశానికి ఉపయెగపడాలి..
అక్షరం ముక్కరాని వారిని సైతం మన నాయకులు గా ఏన్నుకుంటున్నాం.ఈ దేశం ప్రస్తుతం మన యువకులది మన తరువాతి తరానికి అందించవలసిన బాద్యత ప్రస్తుత యువతరానిది....
చదువురాని వారిని అసలు రాజకియలలో పోటి చేసే అర్హత కుడా లేకుండా చేయలి..
నేర చరిత్ర ఉన్నవారిని కుడా రాజకియాల నుంచి బహిష్కరించాలి....


ఈ రోజు మా లేక్చరర్ అయినటువంటి రాజరావు గారు చేప్పిన ఈ మాటలు ఏందుకో మా క్లాస్ లో అందరిని గంట పాటు మా అలోచనలలో మునిగాయి..వాటిని మరకుడదు అని ఇక్కడ ....

3 comments:

Vimal said...

nice, ఈ విశయం పై యువత ఆలోచించి, అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి!

పవన్ said...

విమల్ గారు,
అవును

నాగప్రసాద్ said...

పవన్ గారు, యువత రాజకీయాల్లోకి రావడం కంటే ముందుగా, ఓటు హక్కును వినియోగించడం నేర్చుకోవాలి. అప్పుడు మార్పు తథ్యం.

Post a Comment