Subscribe:

Ads 468x60px

Pages

LEADERS ARE COMING FROM NORMAL PEOPLE WITH EXTRA ORDINARY SKILLS.

మన తరువాతి ముఖ్యమంత్రి చంద్రబాబే


ఇప్పుడు ఉన్న పరిస్దితుల తేలంగాణ తేల్చడం కష్టమే..
ప్రస్తుతం ఉన్నా కాంగ్రేస్ ప్రభుత్వం కుడా సమస్యను ఏటు తేల్చక నాన్చుడు దోరణి వ్యవహరిస్తుంది ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయడు మాత్రమే తేలివిగా వ్యవరిస్తున్నారని అనిపిస్తుంది.
ఏ ఒక్క ప్రాంత ప్రజల మనోభావాలు దేబ్బ తినకుండా సమస్య ఇంకా పేద్దది కాకుండా ఓర్పుతో ఉన్నారు ..ఒక్క ప్రాంత నాయకుడిగా కాక రాష్ట నాయకుడిగా మసలుకుంటున్నారు.రాజకియ అనుభావం లేని చిరంజీవి సమైఖ్యవాదానికి ఓటు వేసి ఇంకా బలహినపడ్డారు.

ప్రస్తుత రాజకియ నాయకులలో బలమైన,అనుభవం గల నాయకుడు ఒక్క చంద్రబాబు గారు మాత్రమే రాజకియాలకు మరియు రాష్ర్టనికి పుర్వ వైభవం తేగల సత్త ఉన్న నాయకుడు.

రోశయ్య వంటి బలహిన నాయకుడు ఇప్పుటి వరకు లేడు రాష్ర్టం లో న్యాయకత్వ లోపం స్పష్టం గా కనిపిస్తుంది.మరో నాలుగేళ్ళ వరకు ఏమి చేయలేని ఈ ప్రభుత్వని కోరి గెలిపించినందుకు సహించక తప్పదు.తరువాత ఏన్నికలలో కాంగ్రేస్ మళ్ళి అధికారం రావడం జరగని పని.


ఒక్కవేళ తేలుగుదేశం అదికారం లో ఉండి ఉంటే రాష్ట్ర పరిస్దితులు వేరేగా ఉండేవి..రాజశేఖర్ రేడ్డి గారు ఉన్న కుడా ఈ సమస్యలు ఉండేవి కావు. కేసి.అర్ వంటి స్వర్ద రాజకియనాయకులు అడుతున్న అటలకు తేలంగాణ ప్రజలు పావులు గా వాడబడుతున్నారు.రాష్టం ముక్కలైతే ఏక్కువ పాలు నష్ట పోయేది తేలంగాణ ప్రజలే.

ఇటువంటి పరిస్దితులలో మంచి రాజకియ చతురత ఉన్నా చంద్రబాబు రాష్ట్రన్ని సమర్దవంతంగా పాలించగలరు.రాష్ట్రన్ని దక్కవలసిన నిధులు ..సదుపాయలు పోరాడి సాదించగలరు.ప్రస్తుతం ఉన్న రాజకియ పార్టిలను గమనిస్తే ఇటువంటి నాయకుడు లేరు.చిరంజివి కి అనుభవం తక్కువ అసలు రాష్ట్రన్ని పాలించే అర్హత లేదు.

జనం సమస్యలతో కోట్టుకు చావలంటే దోంగ కేసి.అర్ ని గెలిపించుకోవాలి.రాష్టం ముక్కలైతే తేలంగాణ అబివృద్దికి ఇంకా దూరం అయి మరో జర్ఖండ్ లా తయరవుతుంది.....

14 comments:

Anonymous said...

correct..

Anonymous said...

avunu.......chaala correct....

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

I don't comment on NCB. But, one thing about Chiranjeevi.He is the joker in the pack.

indian said...

మీ కుల గజ్జి అపండి రా చేత్త నా xxxx

Anonymous said...

correct cbn is the correct cm.state need stronge cm.

Anonymous said...

what about JP Narayana, I believe he is strong

Anonymous said...

God bless you all
You belive in leaders who are filled with kula picchi and corruption.
What is the credibility of CBN an YSR is a well know fact both made millions of rupees by becomin CM

jeevani said...

మీ కామెంట్ స్పేస్ ను వాడుతున్నందుకు ముందుగా క్షమాపణలు. దయచేసి ఒక్కసారి జీవని వెబ్సైట్ www.jeevanianantapur.org ను చూసి మార్పులు చేర్పులు సూచించవలసిందిగా కోరుతున్నాము. మి అమూల్యమైన సలహా తప్పక ఉపయోగపడుతుంది.
kathasv@gmail.com
jeevani.sv@gmail.com

మీ,

జీవని.

Anonymous said...

Chandrababu is the most worst politician on the earth. If he becomes CM again he will write the state to Kammas.

God take these CBN and KCR to hell.

Goutham said...

ఎక్కడేం లేక పొతే అక్క మొగుడే దిక్కు అన్నట్టుంది మీ వాదన.
మూడు ప్రాంతాల నాయకులతో సుదీర్ఘంగా చర్చించి ప్రత్యేక తెలంగాణా కు అనుకూలంగా నిర్ణయం తీసుకుని, ప్రణబ్ ముఖర్జీ కమిటీ కి, అఖిలపక్షానికి హామీ యిచ్చింది తెలుగు దేశం.
తెలుగు దేశానికే చెందిన తెలంగాణా ప్రాంత నాయకులు జే ఎ సి లో చేరి ప్రత్యెక తెలంగాణాకోసం పోరాడుతున్నారు.
ఇవేమీ పట్టించుకోకుండా ఏదో ఊహాలోకంలో విహరిస్తూ ఇట్లాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తే ఎవరూ హర్షించరు.
తెలంగాణా కే సి ఆర్ నాయకత్వం లో అధోగతి పాలైతే అతన్ని చెత్తబుట్టలో పడేసి మరొక నాయకుణ్ణి తెలంగాణా ప్రజలు ఎన్నుకుంటారు.
తెలంగాణా ఉద్యమాన్ని మళ్ళీ ఏదో విధంగా అనిచేసి ఇంకా ఈ సమస్యను రావణ కాష్టం చేయకూడదు. ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టాలి. అదే రెండు ప్రాంతాలకూమంచిది.

budugu said...

i dont think anybody in telangana believes in CBN and his go.mee.pi stance.

చైతన్య said...

సిఎం సంగతి నాకు తెలీదు కానీ... మీరు తెలుగు క్లాసులు అటెండ్ అవ్వాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని నాకనిపిస్తుంది :D
మరీ అన్ని తప్పులా... పోస్ట్ చేసేముందు మళ్ళీ ఒకసారి చదివి కరెక్ట్ చేయండి :)

పవన్ said...

indian
నాకు కుల పిచ్చి ఉంటే నేను కేసి.అర్ ని ఏందుకు ఇష్టపడను :))

పవన్ said...

అదేంటొ నా బ్లాగు అన్ని anynomous ల కామేంట్ లే :> (నా ఖర్మ)

చైతన్య గారు@
అలాగే జాయిన్ అయిపోదాం :)

Post a Comment