@ పవన్ పెళ్ళి కురిందా! హెంత పని చేసావు బాబూ. ప్రేమికుల రోజున ఒక భయంకరమయిన సందేశం ఇస్తాను. వినుకో. ప్రేమించు కానీ పెళ్ళాడకు. ఖళ్.. ఖళ్.. అప్పుడే నీ ప్రేమ అలా అలా తెలుగు సీరియల్లా, జీడిపాకంలా సా...గుతూనేవుంటుంది. ప్రేమ అన్నది తెలుగు సీరియల్ లాంటిది అయితే పెళ్ళి అన్నది ఇంగ్లిష్ సినిమా లాంటిది నాయనా.
నేనన్నది మీ ఇద్దరికి పెళ్ళి చెయ్యడం గురించి :-). వాలెంటైన్స్ డే రోజు నువ్వు, ఆ అమ్మాయి ఏ గుడిలోనో, పార్కులోనో కలిసి ఒక ఐదు నిముషాలు మాట్లాడండి చాలు. నేనూ, మంచుపల్లకీ, బంతి, కార్తీక్, ఒంగోలు శ్రీను అందరమూ వచ్చి వాలెంటైన్‌డేకు వ్యతిరేకంగా కాసేపు నినాదాలు చేసి, నీ చేతికి పసుపుతాడు ఇస్తాము. నువ్వు స్వాతిముత్యం కమలహాసన్‌లా నీకేమీ తెలియనట్టు ఫేస్ పెట్టి, బలవంతంగా మేమే చేయిస్తున్నట్టుగా ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టేసేయ్. :)))). ( హిహిహి ఎలా ఉంది అవిడియా )
రెండేళ్ళ క్రితం మా ఫ్రెండ్ ఒకడికి ఇలానే పెళ్ళి చేశాం. మొదట్లో ఆ అమ్మాయి ఇబ్బంది పడినప్పటికీ, తర్వాతర్వాత మంచి భర్త దొరికినందుకు ఆమె, కోరుకున్న అమ్మాయి భార్యగా వచ్చినందుకు అతడు చిలకా, గోరింకలకే అసూయ పుట్టేంతంగా అన్యోన్యంగా ఉంటున్నారు. :))) (నేను చేప్పేది నిజంగా నిజం ఏందుకంటే నాకు అసలు అబద్దలంటే తేలియవు :)) )
@ శరత్ గారు, మీరు కూడా భారతదేశంలో ఉండుంటే, మిమ్మల్ని కూడా పెళ్ళికి పిల్చోటోళ్ళం. పవన్ కూడా కనీసం వారం ముందు చెప్పి ఉంటే ఏదో ఒక పాత్ర ఇచ్చేవాళ్ళం. తెలుగు సినిమాల్లోలా సరిగ్గా ప్రేమికుల రోజుకు ఒక రోజు ముందు చెప్పాడు. అందుకే పెళ్ళిని హడావిడిగా చేయాల్సొస్తుంది. :)))
అమ్మాయిలను మరియు అబ్బాయిలనూ ముంచే ఇట్టాంటి అవిడియాలు నాదగ్గర బోల్డు ఉన్నాయి. అందుకే నేను స్వామీజీని అయ్యింది. :)). సమయాన్ని, సందర్భాన్ని బట్టి ఒక్కోటి చెబుతుంటాను జాగ్రత్తగా నన్ను ఫాలో అయిపో. :))
రేపటికళ్ళా మేమంతా కర్నూలుకు రాలేము కానీ, మా బదులుగా మీ ఫ్రెండ్స్ ఒక ఐదుమందికి చెప్పి నేను చెప్పినట్టుగా పెళ్ళి చేసుకో. :)) కాకపోతే, బాగా డబ్బున్న మరియు అందమైన అమ్మాయిని చూసి మరీ పెళ్ళి చేసుకో. ఇంకా కుదిరితే ఇలియానా, జెనీలియా, అనుష్కలతో అయినా సరే. నువ్వు చేయవల్సిందల్లా నీకు నచ్చిన వాళ్ళతో ఒక ఐదు నిముషాలు మాట్లాడటం అంతే.
శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు ( అంటే ఇవ్వాళ మధ్యాహ్నం లోపు నీకు పెళ్ళి జరగాలి అన్నమాట. :))) )
నా గురించి చెప్పాలంటె
ఈ ప్రపంచంలో నా అంత బుద్ధిమంతుడు ఎవరూ లేరు . ఉదయం నాలుగు గంటలకు దేవుడి పటం చూసి నిద్ర లేస్తాను.... ఆ తరువాత మా తల్లిదండ్రల పాదాలకు నమస్కరించి -దేవునికి భక్తితో పూజ చేసి మితంగా టిఫిన్ తిని .. తల దించుకోని కాలేజ్ కు వేళ్తాను . మాష్టార్ లు చెప్పింది శ్రద్దగా విని బాగా చదివి మళ్ళి తలదించుకొని నేరుగా ఇంటికి వచ్చి ,మళ్ళి దేవునికి పూజ చేసి సాయత్రం కాసేపు చదివుకొని. మా తల్లిదండ్రల పాదాలు నమస్కరించి గట్టిగా కళ్ళు ముసుకోని నిద్రపోతాను
20 comments:
సూపర్ గా ఉండి కాగడా గారు సారీ పవన్ గారు
శ్రీనివాస్ గారు@
హాహాహా
పవన్ నీకే అమ్మాయైన నచ్చితే చెప్పు. వెంటనే నువ్వు ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకొనే మార్గం చెబుతా. :)))
ఏమిటీ పవన్ కి పెళ్లి కుదిరిందా???
@శ్రీనివాస్, నీకింకా తెలియదా ఈ విషయం. :(.
@ పవన్
పెళ్ళి కురిందా! హెంత పని చేసావు బాబూ. ప్రేమికుల రోజున ఒక భయంకరమయిన సందేశం ఇస్తాను. వినుకో. ప్రేమించు కానీ పెళ్ళాడకు. ఖళ్.. ఖళ్.. అప్పుడే నీ ప్రేమ అలా అలా తెలుగు సీరియల్లా, జీడిపాకంలా సా...గుతూనేవుంటుంది. ప్రేమ అన్నది తెలుగు సీరియల్ లాంటిది అయితే పెళ్ళి అన్నది ఇంగ్లిష్ సినిమా లాంటిది నాయనా.
సెబ్బాశ్. ఎంతా బాగా చెప్పేసానో!
వికటకవి వ్యక్తిత్వం పోస్టు ఎత్తేసాడేంటబ్బా!
@ పవన్
సవరణ: పెళ్ళిలో ప్రేమ అన్నది ఇంగ్లిష్ సినిమా లాంటిది.
ఆ వ్యక్తిత్వం పోస్టు నన్ను కెలకడానికి వేసింది. ఎందుకు తీసేశాడొ మరి
నేనన్నది మీ ఇద్దరికి పెళ్ళి చెయ్యడం గురించి :-). వాలెంటైన్స్ డే రోజు నువ్వు, ఆ అమ్మాయి ఏ గుడిలోనో, పార్కులోనో కలిసి ఒక ఐదు నిముషాలు మాట్లాడండి చాలు. నేనూ, మంచుపల్లకీ, బంతి, కార్తీక్, ఒంగోలు శ్రీను అందరమూ వచ్చి వాలెంటైన్‌డేకు వ్యతిరేకంగా కాసేపు నినాదాలు చేసి, నీ చేతికి పసుపుతాడు ఇస్తాము. నువ్వు స్వాతిముత్యం కమలహాసన్‌లా నీకేమీ తెలియనట్టు ఫేస్ పెట్టి, బలవంతంగా మేమే చేయిస్తున్నట్టుగా ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టేసేయ్. :)))). ( హిహిహి ఎలా ఉంది అవిడియా )
రెండేళ్ళ క్రితం మా ఫ్రెండ్ ఒకడికి ఇలానే పెళ్ళి చేశాం. మొదట్లో ఆ అమ్మాయి ఇబ్బంది పడినప్పటికీ, తర్వాతర్వాత మంచి భర్త దొరికినందుకు ఆమె, కోరుకున్న అమ్మాయి భార్యగా వచ్చినందుకు అతడు చిలకా, గోరింకలకే అసూయ పుట్టేంతంగా అన్యోన్యంగా ఉంటున్నారు. :))) (నేను చేప్పేది నిజంగా నిజం ఏందుకంటే నాకు అసలు అబద్దలంటే తేలియవు :)) )
@ నాగప్రసాద్
అంటే మీలో మీరు కుమ్మక్కయి పవన్ పెళ్ళి చేసెయడమేనా? మరి మాకు పాత్ర లేదా? దీనిని ఖండిస్తున్నాను. మా పాత్ర వుండేవరకు ఈ పెళ్ళి ఆగాల్సిందే.
@ శరత్ గారు, మీరు కూడా భారతదేశంలో ఉండుంటే, మిమ్మల్ని కూడా పెళ్ళికి పిల్చోటోళ్ళం. పవన్ కూడా కనీసం వారం ముందు చెప్పి ఉంటే ఏదో ఒక పాత్ర ఇచ్చేవాళ్ళం. తెలుగు సినిమాల్లోలా సరిగ్గా ప్రేమికుల రోజుకు ఒక రోజు ముందు చెప్పాడు. అందుకే పెళ్ళిని హడావిడిగా చేయాల్సొస్తుంది. :)))
నాగా నువ్వు కేక అంతే త్వరగా location చేప్పు బాబు అడికి వచ్చేతా
శరత్ గారు మీరు అక్కడ నుంచి సపోర్ట్ చేయండి
అబ్బో నాకు ఈ అవిడియాలు తేగ నచ్చేస్తున్నాయి నేను రెడి
అమ్మాయిలను మరియు అబ్బాయిలనూ ముంచే ఇట్టాంటి అవిడియాలు నాదగ్గర బోల్డు ఉన్నాయి. అందుకే నేను స్వామీజీని అయ్యింది. :)). సమయాన్ని, సందర్భాన్ని బట్టి ఒక్కోటి చెబుతుంటాను జాగ్రత్తగా నన్ను ఫాలో అయిపో. :))
నువ్వు మా ప్రకేబ్లాస నాయకుడివి కదా జై జై ప్రకేబ్లాస
రేపటికళ్ళా మేమంతా కర్నూలుకు రాలేము కానీ, మా బదులుగా మీ ఫ్రెండ్స్ ఒక ఐదుమందికి చెప్పి నేను చెప్పినట్టుగా పెళ్ళి చేసుకో. :)) కాకపోతే, బాగా డబ్బున్న మరియు అందమైన అమ్మాయిని చూసి మరీ పెళ్ళి చేసుకో. ఇంకా కుదిరితే ఇలియానా, జెనీలియా, అనుష్కలతో అయినా సరే. నువ్వు చేయవల్సిందల్లా నీకు నచ్చిన వాళ్ళతో ఒక ఐదు నిముషాలు మాట్లాడటం అంతే.
శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు ( అంటే ఇవ్వాళ మధ్యాహ్నం లోపు నీకు పెళ్ళి జరగాలి అన్నమాట. :))) )
ఈ అవకాశం రేపు ఒక్కరోజేనా..:(((
అవును. ఈ అవకాశం రేపొక్కరోజే. ;). రేపు ఛాన్స్ మిస్ చేసుకుంటే మళ్ళీ సంవత్సరం వరకు ఆగాలి.
Post a Comment