అన్నారు.లీడర్ సినిమా దర్శకుడు శేఖర్ కమ్ముల.
అవును నిజమే రానా కి మంచి రూపం అకట్టుకునే ఒడ్డు పోడవు ఉన్నాయి ఇక నటన విషయాం లో సక్సేస్ అయితే తిరుగులేని హీరో అవ్వచ్చు.
ఇక్కడ మన్నురు లో మా అన్న లీడర్ సినిమా హాక్కులను మూడు లక్షలు ఇచ్చి కోన్నాడు.అదుర్స్,అర్య సినిమాలలో వచ్చినట్టు ఇందులో కుడా లాభం వస్తుంది అని అశిస్తున్నాడు చుద్దాం ఏమవుతుందో!!!
మా అన్న లాభం కోసం అన్న ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను....(అ.అ.అ.అ......)
ఈ నేల 11 వ తేది రిలిజ్ అవ్వలసిన సినిమా కోన్ని కారణాల వల్ల ఈ నేల 19 వ తేది విడుదల అవుతుంది....మా ఊరిలో కుడా షుటింగ్ జరిగింది రానా ప్రజలతో మాట్లాడే ఒక్క సన్నివేశం మా ఊరిలో అది మా ఇంటికి అతి దగ్గర గా తిసారు ...హిహిహి నేను అక్కడే ఉన్నాను.
సాక్షి లో రానా తో ఈ రోజు వచ్చిన ఇంటర్వు ఇక్కడ



6 comments:
ఆ ప్రజలలో మీరెక్కడ వున్నారో చెబితే మిమ్మల్ని చూస్తాం మరి.
I was searching for u. Can you tell us hw do u look over audience in tht scene..
సీను వచ్చినప్పుడు మీపేరు పెట్టి పిలుస్తాం చెయ్యెత్తండే!
లీడర్ తుర్రోతుర్రు. నీపని కుర్రోకుర్రు.లైట్ తీస్కో
మా ఊర్లో కూడా విడుదలవుతుందట ఈ సోమవారం, చూడాలి.
శరత్ ,dagakaa ,చిలమకూరు విజయమెహాన్ గారు, సినిమాలో ఏక్కడ ఉన్నానో నాకు తేలియదండి సన్ని వేశం మాత్రం ప్రచారానికి సంబందించినది అనుకుంటా..!!!
కన్నగాడు@
తప్పకచూడండి...
anonymous@
:)
Post a Comment