నేను బ్లాగు లోకానికి వచ్చిన అరు నేలలో ఏంతో మంది చాలా చాలా మంచి స్నేహితులు ఇక్కడ దోరికారు వారితో చాట్ లు కామేంట్ లు.E-MAILS అబ్బో చాలా సరదాగా సాగింది.ఇక శత్రవులు కుడా కలిగారు ...ప్చ్
ఏది ఏమన్న నన్ను ప్రోత్సహించిన నా మిత్ర్లులు అందరికి దన్యవాదాలు,
మార్చ్ నుంచి డిగ్రీ చివరి సంవత్సరం పరిక్షలు మెదలవబోతున్నాయి. నాకు చదువు వచ్చేదే అంతంత మాత్రనా ఈ నేల రోజులు ఏలాగైనా చదివి చించేయాలని డిసైడ్ అయ్య కాబట్టి ఇక కోన్ని రోజులు బ్లాగులకి దూరంగా ఉండాలనుకుంటున్నాను.
సో అందరికి కోన్ని రోజులు సేలవు బై.......
ITS
KATHA PAWAN



15 comments:
మనస్సును,దృష్టిని పూర్తిగా చదువుపై మరల్చి విజయంపొందు,శుభమస్తు.
hanumamtuDu lakshyaMpai dRuSTinuMchitEnE karyaM saadhiMcagaligaaDu. subhamatu
All the best!
Kagada blog lo kooda postulu undavaa? :))
hehehehehe
చించు చించు బాగా "స్లిప్పులెక్కడెట్టుకోవాలో చెప్పాలా"
All the best to you.
All the best.
విజయుడవై (పేరు మార్చుకుని కాదు. విజయం సాధించి) తిరిగిరా... :-)
all the very best bro!
విజయోస్తు పాగడా కాదు కాదు కావన్ నో నో
పవన్ + కాగడా = పావడా
పావడా... సారీ.. పవన్... అల్ ది బెస్ట్ ;)
పవన్ + కాగడా = పావడా...కేక :D
ప్రవన్ నువ్విలా సెలవులిచ్చేస్తే మరి కాగడా బ్లాగు ఏమయిపోతుంది?
నీ పరుగేమైనాగానీ కాగడా ఆరిపోకూడదు కదా
పవన్, స్లిప్పులెట్టకుండా, అస్సలు చదవకుండా ప్రతీ సబ్జెక్టులో ఎనభై శాతం పైగా మార్కులు తెచ్చుకునే ముంచే అవిడియాలు నాదగ్గర బోల్డు ఉన్నాయి. చెప్పమంటావా :)))
all the best..
చిలమకూరు విజయమోహన్ గారు,durgeswara గారు,సుభద్ర గారు
మీకు నా ధన్యవాదలు.
Malakpet Rowdy,శ్రీనివాస్,sowmya,చైతన్య,
అందరికి thanks...హిహిహి కగడా గారు కుడా ఇక పోస్ట్లు రాయరు...హిహి
srinivas and naga,శ్రీనివాస్ పప్పు,
thank you so much my special friends hope continue soon.....హిహిహ్
రవిచంద్ర గారు
thanks
wish u all tha best
Post a Comment