మా ఊరు కర్నూలు జిల్లా కమ్మపల్లి.
టౌన్ కి ఎక్కువ కాస్తంత పల్లెకు తక్కువగా ఉంటుంది.దాదాపు 250కుటుంబాలు గ్రామంలో ఉన్నాయి. అందులొ 150 నాయుడు కుటుంబాలు మిగిలినవి ఇతరులవి అందునా దళితులవి.
గ్రామంలొ ముఖ్య పదవులు మా కుటుంబ సబ్యులు చేపట్టడం జరిగింది.అవే మాకు చాలా సార్లు సమస్య గా మారాయి ఎంత వరకు అంటే నా మీద వ్యక్తిగత ద్వేషం పెంచుకోని దాడులకు పూనుకునే వరకు వెళ్ళాయి.అయితే ఇవి చెసింది ఇన్నాళ్ళు నా స్నెహితులు అనుకున్నా వారే.
ప్రతి గొడవ ఒక్క సమస్య తో మెదలవుతుంది ఇక్కడి సమస్య నీరు.
చెరువు గట్టు పొలాలు దాదాపు నాయుడులవే దిగువ పొలాలు ఇతరులవి.
చెరువు గట్టున ఉండడం వల్ల పొలలకు నీరు అంది పంటలు బాగా పండుతాయి
నాయుడు వర్గం వారు నష్టాలు అనేవి తేలియకుండా వ్యవసాయం చెస్తున్నారు అయితే మిగిలిన వారి పోలలకు నీరు అందే సౌకర్యం తక్కువ అవడం ములాన పొలాలు భీడు భూములుగా మారాయి.
సరిగ్గా ఇక్కడే సమస్య మొదలైంది దిగువ పొలాలకు నీరు అందేలా ప్రభుత్వం ఒక్క కాలువను ప్రతిపాదించింది, వీటి వల్ల దాదాపు మూడు ఏకరాలా చోప్పునా పంట పోలలను ప్రభుత్వానికి అందించాలి అయితే కన్న తల్లి లా బావించే భూమిని వదులుకోవడానికి ఇక్కడి వర్గం సిద్దంగా లేరు.
అక్కడి నుంచి మా ఊరు రెండు వర్గాలుగా చిలి పోయింది ప్రతి కుటుబంలో దాదాపు బలైనవారే.
అయితే ఇప్పడు యువకులైనా మెము వీటిని ఏలాగైనా అపాలనుకున్నాము కలిసి మెలిసి ఉండాలనుకున్నాము సమస్యను పరిష్కరించెందుకు ప్రయత్నించాము అందరికి న్యాయం జరగాలని అశించాము.అయితే పొట్లాటకు ప్రదాన్యం ఇస్తు గొడవల కొనసాగించడానికి మొగ్గుచూపిస్తున్నారు..ఇష్టం లేకున్న బలవంతంగా అత్మరక్షణ కోసం నేను గొడవల్లో దిగవలసి వస్తుంది.



12 comments:
ఓ పని చెయ్యి పవన్. మీ భూమి అంతా పేదలకి పంచి ఇవ్వండి. సమస్య వీజీగా పరిష్కారం అవుతుంది :)
baavundandi ide concept to adedo movie kuda teesaru..
శరత్ గారు, అలా భూమిని అంతా పంచిస్తే, ఈ దేశంలో ఉన్న పేదవాళ్ళ జాబితాలోకి పవన్ కూడా చేరిపోతాడు. :-))). ఆ తర్వాత తీసుకున్న వాళ్ళే అంటారు, దాన ధర్మాలు ఎవడు చెయ్యమన్నాడు అని.
పవన్, చెరువు నుంచి వాళ్ళ పొలాలకు ఎంత దూరం ఉంటుంది?.
@శరత్,
చెంగనాయకమ్మ సలహాలా ఉందే...
శరత్ గారు.నాగా చెప్పినట్టు భూమి పంచితే మళ్ళి ఏవరన్న పంచుతారెమొ అని నెను ఏదురు చుడాలి.
నేను బుక్ అయి బజ్జిలు అమ్మే అవిడియాలు కాకుండా వెరేవి ఇవ్వండి.:))))
నాగా@దాదాపు చూట్టు ప్రక్కల వారి పోలాలకు 100 ఏకరాల దూరం ఉంటుంది
శర్మ గారు
సమస్య కు మీ పరిష్కారం ఏమిటి.
anonymous@
సినిమా ఏలా ఉంది??
ఇడిదేల పొలాల కోసం మన పోలాలు ఊడ్చుకుంటారు,పచ్చని పొలాల్లో అడుగుపెట్టమను నాకొడుకుల్ని ముడ్డి మీద తంతాము
హర్ష ఇది బజ్ కాదురా బాబు బ్లాగు ఇక్కడ బుతులు మాట్లాడితె నా బ్లాగు ని కుమ్మెస్తారు మీరు ఇక్కడి రాకండి రా దండం పేడతా :))) ఇక్కడ ఎం ఏవరు ఏలా మాట్లాడిని నవ్వుతు సమాధనం ఇవ్వాలి ఎందుకో తరువాత చెబుతా :)))
http://pawankatha.blogspot.com
ఇది మన private బ్లాగు ఇలాంటి బుతులు తిట్లు అక్కడ రాసుకుందాం సరేనా.:))
యేమి రాసావన్న కేక/మీ పోలాలు ఏవరు అడుగుతున్నారన్న మీరు అక్రమంగా పూడ్చిన చిన్న కాలువను వదిలేయండన్న చాలు.
ఒకపని చేయవచ్చు
దిగువభూములవరకు భూగర్భంలో పైపులు ఏర్పాటుచేసి నీటిని నడపవచ్చు. చివరిభాగంనుంచి సైఫన్లా నిర్మాణం చేసి నీటిని అక్కడనుండి కాలువలద్వారా నడపవచ్చు. ఇందుకు ఇంజనీరింగ్ చదువుతున్న యువకులు ఒకప్రాజక్ట్ గా ప్రయోగం చేపట్టవచ్చు. అప్పుడు భూమి యజమానికి ఇబ్బందుండదు. నీటిసరఫరాకు ఇబ్బందుండదు. ఇంకా ప్రత్యక్షంగా ఆప్రాంతాన్నిచూస్తే ఇంకా ఆలోచనలు రావచ్చు. ముఖ్యంగా ఆగ్రామంలో అశాంతికి ఇంకొన్ని కారణాలుంటాయి వాటినివారణకు కొన్ని సామూహిక క్రియలు చేపట్టి అశాంతిని తగ్గించవచ్చు.
ఈ రోజుల్లో పొలాలకి నీరు ఇవ్వడానికి కొట్టుకుంటున్నారా ???? అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ ద్వారా నీరు ఇవ్వడానికి ఏమన్నా నొప్పా గవర్నమెంట్ కి ?? చేతకాక పోతే ఆ కాంట్రాక్ట్ మాకు ఇవ్వమనండి... చేసి చూపిస్తాం.
Post a Comment