
అవును నాకు రాగింగ్ చెయడం అంటే చాలా ఇష్టం మా సినియర్స్ మమల్ని ర్యాగ్ చెసిన చాలా సరదా గా తిసుకునే వాళ్ళం మేము అలాగె ర్యాగ్ చెసాము ఇతరులను నోప్పించనంత వరకు సరదా గా నే ఉంటుంది కాని హద్దు మీరితేనే అసలు సమస్య ఈ మద్య నెను కోన్ని కాలేజిలో రాగింగ్ పేరిట జరిగిన వెకిలి చేష్టలను చదివాను ఎంత నీచాతి నీచంగా హేయంగా ఉన్నాయంటే నేను చదివిన కోన్ని ఘటనల్లో కోన్నింటిని చూస్తే-
-సీనియర్లు హాస్టల్ గదుల్లోకి వచ్చి రాగింగ్ పేరిట వేదిస్తున్నారని హైదరాబాదులో ఏమ్.ఏస్సి విధ్యార్ధులు రోడ్ల పై నిరసన చేయగా అక్కడికి సీనియార్ లు గోడవ చేయడం తో ఉద్రిక్తత ఏర్పడింది.ఇద్దరికి తీవ్రగాయలు అయ్యాయి.
-ఒక మెడికల్ కాలేజిలో సీనియర్ విద్యార్ధులు తమ జూనియర్లను నగ్నంగా నృత్యం చేయించారు.
-అనంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలలోని ఒక్క కొత్త విధ్యార్ది రాగింగ్ రాక్షసిలి జడిసి యాసిడ్ తాగేసి అసుపత్రి పాలయ్యాడు.
-రాగింగ్ కి భయపడి అత్మహాత్యలు.గోడవలు..ఇలా ప్రతి రోజు పత్రికల్లో చదువుతుంటే విద్యార్ధులు సిగ్గుపడే విధంగా ఉన్నాయి ఇందులో ఆడవారు తక్కువ తినలేదు.
ఇందులో తప్పు ఏవరిది కేవలం విద్యర్ధులదేనా అంటే కాదు ముమ్మాటి కి కాదు..
విద్యాశాఖ తల్లిదండ్రులు సరైనా అవగాహనకు రావటం లేదు..తప్పు అంటున్నారే గాని సరైనా చర్యలు తీసుకోవటం లేదు.ప్రమాదకరంగా మారుతున్న ఈ రాగింగ్ ను ప్రభుత్వం చట్ట బద్దమైన చర్యలు తిసుకోవాలి అదే సమయంలో తల్లిదండ్రులు కాలేజ్ వారికి సహకరించాలి లేకపోతే కాలేజ్ పవిత్రమైన విద్యాలయాలు కాస్తా నాశనం చేసే కేంద్రాలుగా మారడం తధ్యం.



3 comments:
ఎన్ని చర్యలని తీసుకోమంటవ్ పవన్..., ఇప్పటికే చాలా రూల్సు, సెక్షన్లు ఉన్నాయి. జైలు శిక్షలు, ఇక చదుకోవడానికి వీల్లెకుండా life time డీబార్...ఇలా బోల్డువున్నాయ్. ర్యాగింగ్ అని ఒక సీరియస్ కంప్లైంట్ వస్తే చాలు కాలేజీలు ఆ స్టూడెంట్స్‌ను సస్పెండ్ కాని డీబార్ కాని చేస్తున్నాయి. పోలీసుల దగ్గరికి వెళ్లె చాలా కేసుల్లో స్టూడెంట్ జీవితం నాశనం అవుందని కేసు ఫైలు చేయరు మరీ extreme situations లో తప్పిస్తే.
ఇంకా చర్యలు కావాలి అని అనిపిస్తే అవి రావాల్సింది చట్టపరమైనవికావు. సైకలాజిలల్ చర్యలు. ర్యాగింగ్‌లో పైశాచికత్వం పోవాలి.
nagarjuna గారు,
బాగా చెప్పారు నేను అనేది అదే తప్పు విద్యర్ధులదే కాదు వారి అలోచన విదానం లో ఉంది మీరున్నట్టు సైకలాజిలల్ చర్యలు. ర్యాగింగ్‌లో పైశాచికత్వం పోవాలి
PROGRESSIVEGA VUNDE STUDENTUNIONS LENANDUKE EE SAMASYA.PAVAN,NEEVU PUTTAKAMUNDU KONNI STUDENTS UNIONS VUNDETIVI APPUDU CHALA CHOTLA ILANTI DHARUNALU JARIGETIVI KAAVU.GAJULA
Post a Comment